Sale!

TELUGU BHARATHI ( తెలుగు భారతి)

160.00

Category:

Description

తెలుగు భాషను సులభంగా చదవడం మరియు వ్రాయడం నేర్పిoచడానికి ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. 1, 2 తరగతులలోనే విద్యార్థులు తెలుగును అనర్గళంగా చదవడం మరియు వ్రాయడం కొరకు ఈ పుస్తకాన్ని “పద పద్దతి లో” ఆకర్షణీయమైన చిత్రాలను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. విద్యార్థులలో ఆసక్తి రేకేత్తిoచడం, భిన్నంగా ఆలోచించడం మరియు వారి యొక్క సృజనాత్మకతను వెలికి తీయడం కోసం అనేక కృత్యాలను పొందుపరచడం జరిగింది

 Highlights:-

  • పదపద్దతిలో పుస్తక రచన
  • బాగా పరిచయం వున్న 500 కు పైగా బొమ్మలు
  • ప్రతి పాఠానికి ఒక అభినయ గేయము
  • ప్రతి పాఠానికి 10 రకాల అబ్యాసలు
  • విద్యార్ధుల అభ్యసన స్థాయిని పరీక్షించడం కోసం సమగ్ర మూల్యాంకన పత్రాలు
  • CCE విధానానికి అనుగుణంగా రూపకల్పన

Additional information

Weight .450 kg
Dimensions 28 × 21 × 1 cm
Language Telugu
Edition 2019
Publishers Sree Publications
Number of Pages 244

 

Reviews

There are no reviews yet.

Be the first to review “TELUGU BHARATHI ( తెలుగు భారతి)”

Your email address will not be published. Required fields are marked *